ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ ట్రైనీ పోస్టులు

ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ ట్రైనీ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) అసిస్టెంట్‌ కెమిస్ట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

అసిస్టెంట్‌ కెమిస్ట్‌ ట్రైనీ: 40 పోస్టులు

(యూఆర్‌- 17, ఈడబ్ల్యూఎస్‌- 04, ఓబీసీ- 10, ఎస్సీ- 06, ఎస్టీ- 03)

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.30,000- రూ.1,20,000.

వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, సెలక్షన్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులు ప్రారంభం: 26.06.2026.

దరఖాస్తు చివరి తేదీ: 10.07.2026.

Website:https://careers.ntpc.co.in/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram