సీసీఆర్‌యూఎంలో గ్రూప్‌ ఏ ఉద్యోగాలు

సీసీఆర్‌యూఎంలో గ్రూప్‌ ఏ ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్‌  (సీసీఆర్‌యూఎం), దిల్లీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న తన కేంద్రాలలో గ్రూప్-A, గ్రూప్-B, గ్రూప్-C పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 211  

వివరాలు:

1. గ్రూప్ ‘A’ పోస్టులు 

2. గ్రూప్ ‘B’ పోస్టులు

3. గ్రూప్ ‘C’ పోస్టులు

అర్హత: పోస్టును బట్టి మెట్రిక్యులేషన్, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ,(ఎండీ/ఎంఎస్‌)పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  

వయోపరిమితి: పోస్టును బట్టి గరిష్ట వయసు 25 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి.  

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా.  

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా examsupport@ccrum.in కు పంపాలి.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: జులై 01, 2026  

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31, 2026 

సవరణ విండో: ఆగస్టు 03, 2026 నుంచి ఆగస్టు 05, 2026 వరకు

Website:https://www.ccrum.ayush.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram