ఎన్‌ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

ఎన్‌ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఈఈపీసీఓ)లో షెడ్యూల్-ఎ మిని రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ (సీపీఎస్‌ఈ), ఎంటీపీసీ ఆధ్వర్యంలో వివిధ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తును కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 38

వివరాలు:

1. ఎగ్జిక్యూటివ్ (ఈఆర్‌పీ) - 02

2. ఎగ్జిక్యూటివ్ (హెచ్‌ఆర్‌) (కార్పొరేట్ కమ్యూనికేషన్) -01

3. ఎగ్జిక్యూటివ్ (సివిల్) ఎఫ్‌టీబీ/5  -03

4. ఎగ్జిక్యూటివ్ (సివిల్)ఎఫ్‌టీబీ/4   -03

5. ఎగ్జిక్యూటివ్ (సివిల్)ఎఫ్‌టీబీ/1  -03

6. ఎగ్జిక్యూటివ్ (సెక్యూరిటీ) -04

7. ఎగ్జిక్యూటివ్ (లా) -01

8. ఎగ్జిక్యూటివ్ (సేఫ్టీ) - 02

9. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్)ఎఫ్‌టీబీ/4 - 06

10. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్)ఎఫ్‌టీబీ/2 -06

11. ఎగ్జిక్యూటివ్ (మెడికల్)-05

12. ఎగ్జిక్యూటివ్ (హెచ్‌ఆర్‌) (సీఎస్‌ఆర్‌)

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా, బీటెక్‌, బీఈ/పీజీ/సీఏ/సీఎంఏ/ఎంబీఏ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 30 నుంచి 34 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: పోస్టులను అనుసరించి రూ.71,000 నుంచి రూ.1,66,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: 500/. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేది: 13-07-2026.

Website:https://recruitment.neepco-spark.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram