ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ప్రోగ్రామర్‌ ఉద్యోగాలు

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ప్రోగ్రామర్‌ ఉద్యోగాలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రోగ్రామర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

సీనియర్‌ ప్రోగ్రామర్‌: 03

అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌: 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ ప్రోగ్రామర్‌కు రూ.60,519,  అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌కు రూ.33,756. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: గూగుల్‌ రిజిస్ట్రేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.750.

దరఖాస్తు చివరి తేదీ: 25.06.2026.

Website:https://www.nielit.gov.in/form?formName=Recruitments&center=MAS

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram