ముంబయి పోర్ట్‌ అథారిటీలో ఉద్యోగాలు

ముంబయి పోర్ట్‌ అథారిటీలో ఉద్యోగాలు

ముంబయి పోర్ట్‌ అథారిటీ (ఎంపీఏ) ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెషనల్‌ అసోసియేట్‌, అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 28

వివరాలు: 

ప్రొఫెషనల్‌ అసోసియేట్స్‌: 10

ప్రొఫెషనల్‌ అసిస్టెంట్స్‌: 18

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఈ/బీటెక్‌/బీఎస్సీ/బీకాం/బీసీఏ/బీబీఏ), ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రొఫెషనల్‌ అసోసియేట్స్‌కు రూ.50,000; ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌కు రూ.40,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విదానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌, ఎంబీపీఏ హాస్పిటల్‌, నాడ్కర్ణి పార్క్, వాడాలా (ఈస్ట్‌), ముంబయి చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 29.06.2026.

Website:https://mumbaiport.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram