పవన్‌హాన్స్‌లో జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు

పవన్‌హాన్స్‌లో జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు

 ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, క్వాలిటీ అసిస్టెంట్‌, ట్రైనీ టెక్నీషియన్‌ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం పోస్టుల సంఖ్య: 22 

వివరాలు: 

1. అసిస్టెంట్‌: 01

2. జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌): 01

3. క్వాలిటీ అసిస్టెంట్‌: 02

4. అసిస్టెంట్‌(సీఏఎంఓ): 02

5. అసిస్టెంట్‌(హెచ్‌ఆర్‌ అండ్‌ ఏ): 01

6. స్టేషన్‌-ఇన్‌-చార్జ్‌: 02

7. ట్రైనీ టెక్నీషియన్‌: 13

అర్హత: పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం(బేసిక్‌ పే): అసిస్టెంట్‌, క్వాలిటీ అసిస్టెంట్‌, స్టేషన్‌-ఇన్‌-చార్జ్‌ పోస్టులకు రూ.24,000; జూనియర్‌ ఇంజినీర్‌కు రూ.27,000; ట్రైనీ టెక్నీషియన్‌కు రూ.16,500.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, షార్ట్‌లిస్టింగ్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.345+జీఎస్‌టీ, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 10.07.2026.

Website: https://www.pawanhans.co.in/english/career.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram