సీఎస్ఐఆర్-సీఈఈఆర్‌ఐలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 

సీఎస్ఐఆర్-సీఈఈఆర్‌ఐలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 

రాజస్థాన్‌లోని సీఎస్ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (సీఈఈఆర్‌ఐ), టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

టెక్నికల్ ఆఫీసర్ - 08

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించి మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.  

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2026 జులై 08 

Website: https://www.ceeri.res.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram