ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్‌ విభాగాల్లో ఉద్యోగాలు

ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్‌ విభాగాల్లో ఉద్యోగాలు

ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్‌) మల్పే, కర్ణాటక, శాశ్వత ప్రాతిపదికన వర్క్‌మెన్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 35

వివరాలు: 

1. పైప్‌ ఫిట్టర్‌ - 10

2. వెల్డర్‌ - 10

3. ఎలక్ట్రీషియన్ -10

4. మెషినరీ ఫిట్టర్ - 05

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉతీర్ణతతో పాటు రెండేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: అప్లికేషన్‌ చివరి తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.29,997 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరి తేది: 17-07-2026.

Website:https://cochinshipyard.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram