తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ).. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డీఐఈటీ)లో సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 86
వివరాలు:
సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ల పోస్టులు
సీనియర్ లెక్చరర్, DIET - 23 పోస్టులు
లెక్చరర్ (సర్వీస్ ట్రైనింగ్/DRU తదితర విభాగాలు) - 16 పోస్టులు
లెక్చరర్- ఎడ్యుకేషన్ -2 పోస్టులు
లెక్చరర్-ఎడ్యుకేషన్ (ఉర్దూ మీడియం) - 4 పోస్టులు
లెక్చరర్ (ఇంగ్లిష్) - 3 పోస్టులు
లెక్చరర్ (తెలుగు) -8 పోస్టులు
లెక్చరర్ (ఉర్దూ)- 1 పోస్టు
లెక్చరర్ (మ్యాథ్స్) - 3 పోస్టులు
లెక్చరర్ (సైన్స్) - 3 పోస్టులు
లెక్చరర్ (సోషల్ స్టడీస్) -3 పోస్టులు
లెక్చరర్ (సైకాలజీ) - 3 పోస్టులు
ఇతర విభాగాలు (ఫిలాసఫీ, ప్లానింగ్ & స్టాటిస్టిక్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాలు).
విద్యార్హతలు:
సీనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) ఎంఈడీ (M.Ed.) ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు కనీస మార్కులు 50శాతం ఉండాలి. లెక్చరర్ పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడీ అర్హత అవసరం.
వయోపరిమితి: 01-07-2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: సీనియర్ లెక్చరర్: రూ.58,850 - రూ.1,37,050, లెక్చరర్: రూ.54,220- రూ.1,33,630.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ముందుగా ఓటీఆర్ చేసి తరువాత ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: OC/BC: రూ.1000, SC/ST/PwD: రూ.500,
పరీక్ష ఫీజు: రూ.120. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష (CBRT/OMR) ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.
దరఖాస్తు తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 24-06-2026.
చివరి తేదీ: 29-07-2026 సాయంత్రం 5 గంటల వరకు.
పరీక్ష తేదీ (తాత్కాలిక): నవంబర్ 2026లో
Website:https://websitenew.tgpsc.gov.in/
Link copied to clipboard!
ఎన్ఐఈఎల్ఐటీలో ప్రోగ్రామర్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
బీఈఎంఎల్లో ఆపరేటర్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో సైంటిస్ట్ ఉద్యోగాలు
పవన్‌హాన్స్‌లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్-సీఈఈఆర్‌ఐలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో వర్క్‌మెన్ విభాగాల్లో ఉద్యోగాలు
తెలంగాణ డీఐఈటీలో లెక్చరల్ పోస్టులు
ఐసీఎంఆర్ దిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు
బెల్లో ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు
ఎస్పీఎంవీవీలో డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు
పి.వి.నరసింహారావు తెలంగాణ పశుసంవర్థక వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
ఆర్ఐఈలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో పోస్టులు
కేఆర్‌సీఎల్‌లో ఉద్యోగాలు
ఐఐఎంఆర్‌లో పోస్టులు
ఎయిమ్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం
ప్రపంచ వర్షారణ్య దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రపంచ శరణార్థుల దినోత్సవం
వరల్డ్ సికిల్ సెల్ డే
ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం
ప్రపంచ రక్త దాతల దినోత్సవం
అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం
ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
వరల్డ్ అక్రిడిటేషన్ డే
వాట్సప్ సీఈఓ కునాల్ షా
బీడీఎల్ సీఎండీగా శైలేష్ వాగెర్వాల్
ఎఫ్ఏటీఎఫ్ ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్
నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ
జీఐసీ సీఎండీగా హితేశ్ రమేశ్ చంద్ర జోషి
నూతన సైన్యాధిపతిగా ధీరజ్ సేథ్
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న