ఐసీఎంఆర్ దిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు

ఐసీఎంఆర్ దిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు

దిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్ (మెడికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభర్థ్యుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 16

వివరాలు:

ప్రొఫెసర్ - 03 

అసోసియేట్‌ ప్రొఫెసర్ -04

అసిస్టెంట్ ప్రొఫెసర్ - 09

విభాగాలు: సీటీవీఎస్‌, కార్డియాలజీ, జీఐ మెడిసిన్, నెఫ్రోలోజీ, నేరులోజీ, పల్మనరీ మెడిసిన్, ట్రాన్స్ఫఉషన్ మెడిసిన్, రేడియాలజీ, సైకియాట్రీ, న్యూరాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, రేడియాలజీ తదితర విభాగాలు....

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/సీటీవీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు  ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 40 నుంచి 50 ఏళ్ల వరకు ఉండాలి.

వేతనం: నెలకు పోస్టును బట్టి రూ.67,700 నుంచి రూ.2,15,900 వరకు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1,500. ఎస్సీ, ఎస్టీ, మహిళా, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జులై 14.

Website:https://recruitment.icmr.org.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram