బెల్‌లో ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు

బెల్‌లో ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), చెన్నై క్యాంపస్‌లో ఒప్పంద ప్రాతిపదికన తాత్కాలిక ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ట్రైనీ ఇంజినీర్-I - 09 

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌/బీఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు మొదటి సంవత్సరం రూ.30,000, రెండవ సంవత్సరం రూ.35,000, మూడవ సంవత్సరం రూ.40,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు చివరి తేదీ: 2026 జులై 1.

Website:https://bel-india.in/job-notifications/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram