రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఆర్‌ఐ) బెంగళూరు, రెగ్యులర్‌ ప్రాతిపదికన పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 07

వివరాలు:

1.  పర్సనల్ సెక్రటరీ  - 01  

2. అసిస్టెంట్  - 06  

అర్హత:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: పర్సనల్ సెక్రటరీకి 30 ఏళ్లు, అసిస్టెంట్‌కు 28 ఏళ్లు  మించకూడదు.  

ఎంపిక ప్రక్రియ:  రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్) ఆధారంగా  అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా  

దరఖాస్తు ఫీజు: రూ. 250-  (ఎస్సీ, ఎస్టీ, మహిళలు/దివ్యాంగులకు ఫీజు లేదు).  

దరఖాస్తు చివరి తేదీ: 06.07.2026.  

Website:https://www.rri.res.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram