యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్ (సీఈఎల్‌ఎస్‌), జులై-డిసెంబర్ 2026 సెమిస్టర్ కాలానికి గాను తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

గెస్ట్ ఫ్యాకల్టీ - 05

అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఎంఏలో ఉత్తీర్ణతతో పాటు నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

వేతనం: నెలకు  రూ.50,000.

ఎంపిక ప్రక్రియ:  ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా headcels@uohyd.ac.in కు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 09.05.2026.

Website:https://uohyd.ac.in/teaching-guest-faculty/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram