ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు

ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు

న్యూ దిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌), నవరత్న కంపెనీ ఫిక్స్‌టర్మ్‌ ప్రాతిపదికన అసోసియేట్‌ ఇంజినీర్స్‌, అసోసియేట్ ఆఫీసర్‌ గ్రేడ్‌(II, III, IV,) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 91

వివరాలు:

1. అసోసియేట్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-II: 13

2. అసోసియేట్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-III: 39

3. అసోసియేట్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-IV: 26 

4. అసోసియేట్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-II: 13

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ (బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ), గ్రాడ్యుయేట్‌ (ఆర్ట్స్‌/కామర్స్‌/సైన్స్‌), డిప్లొమా(మెటిరియల్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం తప్పనిసరి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 24.04.2026 

దరఖాస్తు చివరి తేదీ: 04.05.2026.

ఇంటర్వ్యూ తేదీలు: మే 11 నుంచి 29 వరకు.

వేదిక: ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌, సెక్టార్‌-16, గురుగ్రామ్‌, హరియాణా.

Website:https://engineersindia.com/Index

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram