ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌లో ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

లీడ్‌ బిజినెస్‌ అనలిస్ట్‌: 08 

(యూఆర్‌: 05, ఓబీసీ: 02, ఎస్సీ: 01)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ లేదా ఎంసీఏ, ఎంటెక్‌/ఎంఎస్సీ, ఎంబీఏ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

వయోపరిమితి: 31.03.2026 నాటికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

వేతనం: ఏడాదికి రూ.45 లక్షలు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌ అండ్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ఎస్‌, డీఎక్స్‌ఎస్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.05.2026.

Website:https://sbi.bank.in/web/careers/current-openings

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram