ఐఐటీ మద్రాస్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

ఐఐటీ మద్రాస్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

జూనియర్ రిసెర్చ్ ఫెలో: 04 

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌(సివిల్/మెకానికల్/ఏరోస్పేస్)లో ఉత్తీర్ణులై ఉండాలి. 

వేతనం: నెలకు రూ.37,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.  

దరఖాస్తుకు చివరి తేదీ: 22-04-2026. 

Website:https://www.iitm.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram