మన దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటై, స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ దేశ పాలన రాజ్యాంగబద్ధంగా కొనసాగడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రాజ్యాంగ పరిరక్షణ, పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు బాధ్యత వహిస్తుంది. దేశ పరిపాలన చట్టబద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా జరిగే విధంగా చేయడంలో సుప్రీంకోర్టు ముఖ్య భూమిక పోషిస్తుంది. బ్రిటిష్ కాలంలో ఫెడరల్ కోర్ట్‌గా ఉన్న అత్యున్నత న్యాయస్థానం 1950 జనవరి 28న ‘సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా’గా మారింది. పోటీపరీక్షల నేపథ్యంలో దీనికి సంబంధించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!
చారిత్రక నేపథ్యం
ముఖ్యాంశాలు
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q: భారత సుప్రీంకోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని కలిగి ఉంది. న్యాయసమీక్ష అంటే? (టీఎస్ సబ్ ఇన్స్పెక్టర్స్ 2016)
1) రాష్ట్ర హైకోర్టుల తీర్పులను సమీక్షించడం
2) మంత్రిమండలి విధులను సమీక్షించడం
3) భారత రాష్ట్రపతికి సలహా ఇవ్వడం
4) శాసనశాఖ ఆమోదించిన చట్టాలు, కార్యనిర్వాహకశాఖ ఆదేశాల రాజ్యాంగ బద్ధతను నిర్ణయించడం
సమాధానం: 1
Q: 1774లో కలకత్తాలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి? (ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ 2018)
1) సర్ ఎలిజా ఇంఫే 2) జాన్‌హైడ్ 3) రాబర్ట్ చాంబర్స్ 4) హెచ్.జె.కానియా
సమాధానం: 1
Q: భారత రాజ్యాంగంలోని 124వ అధికరణ దేని స్థాపనను సూచిస్తుంది? (ఏపీపీఎస్సీ, గ్రూప్-2, 2012)
1) హైకోర్టు 2) జిల్లా కోర్టు 3) ప్రీవి కౌన్సిల్ 4) సుప్రీంకోర్టు
సమాధానం: 4
Q: With reference to Indian Judiciary, consider the following statements.
a) Any retired judge of the Supreme Court of India can be called back to sit by the Chief Justice of India with prior permission of the President of India.
b) A High Court in India has the power to review its own judgement as the Supreme Court does.
Which of the statements given above is/are correct? (UPSC Prelims 2021)
1) a only 2) b only 3) Both a and b 4) Neither a nor b
Answer: 1
Q: Consider the following statements:
a) The 44th Amendment to the Constitution of India introduced an article placing the election of the Prime Minister beyond judicial review.
b) Supreme Court of India struck down the 99th amendment to the Constitution of India as being violative of the independence of the judiciary
Which of the statements given above is/are correct? (UPSC Prelims 2019)
1) a only 2) b only 3) Both a and b 4) Neither a nor b
Answer: 2
Link copied to clipboard!
పీజీఐసీహెచ్ నోయిడాలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎన్‌బీసీసీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్‌యూలో డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాలు
టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
టీఎంసీలో టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టులు
ఎన్టీపీసీలో ఇంజినీర్ పోస్టులు
ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో టెక్నీషియన్ ఉద్యోగాలు
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎస్ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం