ప్రస్తుత ఆధునిక యుగంలో సులభంగా, త్వరితగతిన పనులు చేసేందుకు మానవుడు వస్తువులు/ పరికరాలపై అధికంగా ఆధారపడుతున్నాడు. అవసరం తీరాక వాటిని పారేయడమో లేదా అలాగే ఉంచడమో జరుగుతోంది. ఫలితంగా భూమిపై వ్యర్థాల జాడ అధికమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే పర్యావరణం కాలుష్యం బారిన పడుతుంది. దీన్ని అధిగమించాలంటే రీసైక్లింగ్ (పునఃచక్రీకరణ) చాలా అవసరం. వాతావరణ మార్పు, వనరుల క్షీణతను ఎదుర్కోవడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాల్లో ఒకటిగా ఉంది. వస్తువుల పునర్వినియోగ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 18న ‘గ్లోబల్ రీసైక్లింగ్ డే’గా నిర్వహిస్తారు. భూమిపై నానాటికీ పెరుగుతోన్న కాలుష్యం, వ్యర్థాల గురించి తెలుపుతూ వాటిని తగ్గించడంలో రీసైక్లింగ్ పాత్రను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
రీసైక్లింగ్ అంటే?
రీసైక్లింగ్‌లోని కొన్ని విధానాలు:
చారిత్రక నేపథ్యం:
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ‘గ్లోబల్ రీసైక్లింగ్ డే’ను ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2019)
1) జనవరి 2 2) ఫిబ్రవరి 16
3) మార్చి 18 4) ఫిబ్రవరి 10
సమాధానం: 3
2. కిందివాటిలో దేన్ని రీసైకిల్ చేయొచ్చు?
(ఇండియన్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ (టెక్నికల్), 2020)
1) సహజ వాయువు 2) బొగ్గు
3) లోహాలు 4) సహజ నూనె
సమాధానం: 3
3. Which of the three 'R's are regarded as environment friendly?
(RSMSSB LDC, 2018)
1) Reduce, Reuse, Recycle 2) Reduce, Recreate, Reuse
3) Repeat, Reorder, Recreate 4) Recycle, Reorder, Repeat
Ans: 1
4. What are the environmental benefits of recycling?
(OSSSC LSI, Forester & Forest Guard, 2024)
1) Increased energy usage
2) Reduced air pollution
3) Enhanced water pollution
4) Depletion of natural resources
Ans: 2
5. Recycling plays an important role in sustainable waste management and resource conservation. Recirculation is best represented by which of the following options?
(Punjab Police Constable, 2024)
1) Sending all waste to landfill
2) Maximizing waste generation
3) Converting waste into new products
4) Reducing material reuse
Ans: 3