జీవుల మనుగడకు, పర్యావరణ సమతౌల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. శీతోష్ణస్థితి, వరదల నియంత్రణ, నీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో ఇవి ఉన్నాయి. చిత్తడి నేలలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి, నీటిని శుభ్రపరుస్తాయి, వరదలను నివారిస్తాయి, అనేక రకాల మొక్కలు - జంతువులకు ఆవాసాలుగా ఉంటాయి. ప్రాణికోటికి ఎంతో ఉపయోగకరమైన ఈ నేలలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. చిత్తడి నేలల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 2న ‘ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం’గా (World Wetlands Day) నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణలో ఈ నేలల పాత్ర గురించి ప్రజలకు తెలియజేయడంతోపాటు వీటిని కాపాడుకోవడం ఎంత ఆవశ్యకమో చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చిత్తడి నేలలు అంటే?
ప్రాముఖ్యం
భారత్‌లో చిత్తడి నేలలు
చారిత్రక నేపథ్యం
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏటా కింది ఏ తేదీన నిర్వహిస్తారు?(యూపీఎస్సీ సీఏపీఎఫ్, 2022)
1) జూన్ 10 2) ఫిబ్రవరి 13
3) మార్చి 9 4) ఫిబ్రవరి 2
సమాధానం: 4
2. "If rainforests and tropical forests are the lungs of the Earth, then surely wetlands function as its kidneys." Which one of the following functions of wetlands best reflects the above statement?
(UPSC Prelims, 2022 )
1) The water cycle in wetlands involves surface runoff, subsoil percolation and evaporation.
2) Algae form the nutrient base upon which fish, crustaceans, molluscs, birds, reptiles and mammals thrive.
3) Wetlands play a vital role in maintaining sedimentation balance and soil stabilization.
4) Aquatic plants absorb heavy metals and excess nutrients.
Answer: 4
3. The state in which the "Ghana National Park" located is?(CTET Paper 1, 2021)
1) Rajasthan 2) Uttar Pradesh
3) Uttarakhand 4) Gujarat
Answer: 1