‘ఏఐ ఎడ్జ్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’

‘ఏఐ ఎడ్జ్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’
  • అభివృద్ధి చెందుతున్న దేశాలు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను గణనీయ స్థాయిలో వినియోగిస్తున్నాయని కన్సల్టింగ్‌ సంస్థ పీడబ్ల్యూసీ తెలిపింది. ‘ఏఐ ఎడ్జ్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ పేరుతో ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం 2035 నాటికి మనదేశంలో 5 ప్రాధాన్యతా రంగాల్లో ఏఐ వాటా 550 బిలియన్‌ డాలర్ల (రూ.50.6 లక్షల కోట్ల)కు చేరుతుందని అంచనా వేసింది.
  • దేశంలో ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, విద్య, తయారీ రంగాల వృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram