ఆర్థిక ఆరోగ్యపరంగా ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ 2026, మార్చి 11న విడుదల చేసిన ‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24’ నివేదికలో పేర్కొంది. మొత్తం 18 పెద్ద రాష్ట్రాలను ఒక గ్రూప్‌గా చేసి విడుదల చేసిన ర్యాంకుల్లో తొలి మూడు స్థానాలను ఒడిశా, గోవా, ఝార్ఖండ్‌లు నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ 23.1 స్కోర్‌తో 17వ స్థానానికి పరిమితమైంది.