‘పొదుపు’లో ఏపీ డ్వాక్రా మహిళలు టాప్‌

‘పొదుపు’లో ఏపీ డ్వాక్రా మహిళలు టాప్‌
  • దేశవ్యాప్తంగా ‘2025లో వివిధ అంశాల్లో పురుషులు, మహిళల స్థితిగతులపై’ కేంద్ర గణాంకశాఖ 2026, ఏప్రిల్‌ 29న నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, పొదుపు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మహిళలు టాప్‌లో నిలిచారు. 2025 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకుల్లో పొదుపు చేసిన మొత్తాన్ని పరిశీలిస్తే రూ.15,917 కోట్లతో రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది.
  • రాష్ట్రవ్యాప్తంగా 1.23 కోట్ల మంది మహిళలు ఇందులో భాగస్వాములయ్యారు. డ్వాక్రా మహిళల పొదుపులో మరే రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్‌కు దరిదాపుల్లో లేదు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram