ఫార్ములావన్‌

ఫార్ములావన్‌
  • ఇటలీకి చెందిన కిమి ఆంటోనెలి (19 ఏళ్లు) చైనీస్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ విజేతగా నిలిచాడు. ఫార్ములావన్‌ చరిత్రలోనే గ్రాండ్‌ప్రి విజేతగా గెలిచిన రేసర్లలో రెండో పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. ఇతడు ఏడేళ్లకే ట్రాక్‌లోకి వచ్చాడు. 2014 నుంచి అంతర్జాతీయ రేసింగ్‌ మొదలుపెట్టిన కిమి.. ఐరోపా జూనియర్‌ సర్క్యూట్‌లో సత్తా చాటాడు. 2015లో ఈజీకార్ట్‌ అంతర్జాతీయ రేసులో విజేతగా నిలిచాడు.  
  • ఫార్ములా-2లో మెర్సిడెజ్‌ తరఫున 2024లో బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి, హంగేరి గ్రాండ్‌ప్రిలో టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. 2025లో ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రి ద్వారా ఫార్ములావన్‌లోనూ అరంగేట్రం చేశాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram