మయాంక్‌ చక్రవర్తి

మయాంక్‌ చక్రవర్తి
  • అసోంకు చెందిన మయాంక్‌ చక్రవర్తి (17 ఏళ్లు) భారత 94వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. తాజాగా స్టాక్‌హోమ్‌లో జరుగుతున్న టాలెంట్స్‌ చెస్‌ టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో నార్మ్‌ను దక్కించుకున్నాడు. ఎనిమిదో రౌండ్లో ఫిలిప్‌ లిండ్‌గ్రెన్‌ (స్వీడన్‌)పై గెలిచి.. అతడు ఈ హోదా సాధించాడు. ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లను కూడా దాటాడు.
  • భారత్‌లో ఈశాన్య రాష్ట్రాల నుంచి గ్రాండ్‌మాస్టర్‌ అయిన తొలి ఆటగాడు మయాంకే. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram