రక్షణ మంత్రిత్వశాఖ ఒప్పందం

రక్షణ మంత్రిత్వశాఖ ఒప్పందం
  • భారత తీరగస్తీ అవసరాల నిమిత్తం ఆరు అడ్వాన్స్‌డ్‌ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌), వర్టికల్‌ లాంచ్‌ మిసైల్స్‌ (వీఎల్‌ఎం) తయారీకి రెండు సంస్థలతో రక్షణ మంత్రిత్వశాఖ రూ.5,083 కోట్ల విలువగల ఒప్పందాలను చేసుకుంది. ఈ రెండు ఒప్పంద పత్రాలపై రక్షణశాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్‌ సింగ్‌ సమక్షంలో సంతకాలు జరిగాయి. 
  • ఆరు ఏఎల్‌హెచ్‌ల కోసం రూ.2,901 కోట్ల విలువగల ఆర్డర్‌కు హిందుస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో, వీఎల్‌ఎంల కోసం రూ.2,182 కోట్ల ఆర్డర్‌కు రష్యాకు చెందిన జేఎస్సీ రోసోబొరొన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌తో ఒప్పందాలు కుదిరాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram