పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం

పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం
  • సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం, పాన్‌ మసాలాపై ఆరోగ్య సెస్‌ 2026, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్‌టీ రేటుకు మించి అత్యధికంగా 40 శాతం వీటిపై సుంకం విధించారు. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వస్తువులపై ఉన్న 28 శాతం జీఎస్‌టీ, పరిహార సెస్‌ను ఎక్సైజ్‌ సుంకాలు, ఆరోగ్య సెస్‌ భర్తీ చేస్తాయి. 
  • పొగాకు ఉత్పత్తులకు (నమిలే పొగాకు, ఫిల్టర్‌ ఖైనీ, జర్దా సెంటెడ్‌ పొగాకు, గుట్కా) కొత్త ఎంఆర్‌పీ ఆధారిత మూల్యాంకన విధానం ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ప్యాకేజీపై ప్రకటించిన రిటెయిల్‌ అమ్మకపు ధర ఆధారంగా జీఎస్‌టీ నిర్ణయిస్తారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram