ఆస్కార్‌ అవార్డులు

ఆస్కార్‌ అవార్డులు
  • లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో 2026, మార్చి 16న 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక జరిగింది. ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’.. ఉత్తమ చిత్రం సహా ఆరు పురస్కారాలు గెలుచుకుంది. హాలీవుడ్‌ కథానాయకుడు లియోనార్డో డికాప్రియో ప్రధానపాత్రలో నటించిన ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ సినిమాకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లేతోపాటు ఉత్తమ చిత్రానికి పాల్‌ థామస్‌ అండర్సన్‌ పురస్కారాలు అందుకున్నారు. ఈ చిత్రం ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ క్యాస్టింగ్, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లోనూ పురస్కారాలు దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా మైఖేల్‌ బి.జోర్డాన్‌ (సిన్నర్స్‌), ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ (హామ్నెట్‌) అవార్డులు అందుకున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram