ఎయిర్‌ డ్రాపబుల్‌ కంటైనర్‌ పరీక్ష

ఎయిర్‌ డ్రాపబుల్‌ కంటైనర్‌ పరీక్ష

భారత నౌకాదళానికి చెందిన సముద్ర నిఘా విమానం పి8ఐ నుంచి ఎయిర్‌ డ్రాపబుల్‌ కంటైనర్‌ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), నేవీ సంయుక్తంగా నిర్వహించాయి. గోవా తీరానికి చేరువలో ఈ పరీక్షలు జరిగాయి. దేశీయంగా రూపొందిన ఈ సాధనం పేరు ఏడీసీ-150. దీని బరువు 150 కిలోలు. దీనికి సంబంధించిన పరీక్షలన్నీ పూర్తయ్యాయని, త్వరలోనే నేవీలో చేరనుందని రక్షణశాఖ 2026, మార్చి 10న తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram