బంగ్లా ప్రధానిగా రహమాన్‌ ప్రమాణం

బంగ్లా ప్రధానిగా రహమాన్‌ ప్రమాణం

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్‌ రహమాన్‌ (60) 2026, ఫిబ్రవరి 17న పదవీ ప్రమాణం చేశారు. సంప్రదాయానికి భిన్నంగా బంగ భవన్‌ను కాదని జతియా సంసద్‌వద్ద ఉన్న దక్షిణ ప్లాజా బహిరంగ ఆవరణలో ఆయన ప్రమాణం చేశారు. అధ్యక్షుడు మహమ్మద్‌ షాబుద్దీన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. భారత్‌ తరఫున లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram