కామెరూన్‌లో మళ్లీ గెలిచిన పాల్‌ బియా

కామెరూన్‌లో మళ్లీ గెలిచిన పాల్‌ బియా

మధ్యాఫ్రికాలోని కామెరూన్‌లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పాల్‌ బియా (92) తిరిగి విజయం సాధించారని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం 2025, అక్టోబరు 27న ప్రకటించింది. పాల్‌ బియా 1982 నుంచి వరుసగా అధ్యక్ష ఎన్నికల్లో విజయ పరంపర సాగిస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram