పాకిస్థాన్ నౌకాదళంలోకి మూడు అధునాతన హోవర్‌క్రాఫ్ట్‌లు చేరాయి. నౌకాదళ సామర్థ్యాన్ని పెంచేందుకు, సముద్ర సరిహద్దును బలోపేతం చేసేందుకు మూడు 2400టీడీ హోవర్‌క్రాఫ్ట్‌లను ప్రవేశపెట్టినట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
ఫుజియాన్ పేరుతో తన మూడో విమానవాహక నౌకను చైనా లాంఛనంగా నేవీలో చేర్చింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ విమానవాహక నౌకను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హైనాన్ ప్రావిన్స్‌లోని సాన్య రేవు వద్ద ప్రారంభించారు. ...
అమెరికా ఎన్నికల్లో న్యూయార్క్ నగరంతోపాటు పలుచోట్ల భారత సంతతి నేతలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ...
ప్రపంచంలో తొలిసారిగా మాల్దీవులు ఒక తరాన్ని మొత్తాన్ని సిగరెట్లకు దూరం చేసేందుకు సిద్ధమైంది. 2007 జనవరి 1 తర్వాత పుట్టిన వారెవరూ సిగరెట్లు ముట్టుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. ...
ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం ఈజిప్టులో 2025, నవంబరు 1న ప్రారంభమైంది. కైరోలోని గాజా పిరమిడ్ల దగ్గర నిర్మించిన ఈ మ్యూజియం పూర్తవ్వడానికే దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. ...
ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు వెబ్సైట్ ‘డిక్షనరీ.కామ్’ ఈ ఏడాది (2025) వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ‘67’ను ప్రకటించింది. ఈ సంఖ్యను కౌమారదశలోకి అడుగుపెట్టినవారు, జెన్ఆల్ఫా (2010-2025 మధ్య జన్మించినవారు)లు విపరీతంగా వినియోగిస్తున్నారు. ...
మధ్యాఫ్రికాలోని కామెరూన్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పాల్ బియా (92) తిరిగి విజయం సాధించారని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం 2025, అక్టోబరు 27న ప్రకటించింది....
ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి ‘బురెవెస్ట్నిక్’ని రష్యా సిద్ధం చేసింది. గాల్లో ‘అపరిమిత’ సమయం పాటు ఇది సంచరించగలదు. రష్యా సైన్యం ఇటీవల ‘అణు’ విన్యాసాలు నిర్వహించింది. ...
దశాబ్దాల నుంచి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ఇటీవల రద్దు చేసింది. ఈ నిర్ణయంతో భారతీయులతోపాటు దక్షిణాసియాలోని చాలా మంది కార్మికులకు స్వేచ్ఛ లభించనుంది. ...
లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సనాయె తకాయిచి (64) జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు వీరాభిమాని అయిన తకాయిచి జపాన్ రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరు పొందారు....
పాకిస్థాన్‌కు చెందిన ‘పీఆర్ఎస్ఎస్-2’ అనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని చైనా 2025, అక్టోబరు 19న ప్రయోగించింది. లిజియాన్-1 వై8 వాహక రాకెట్ ఈ ఉపగ్రహంతో పాటు ఎయిర్‌శాట్ 03, ఎయిర్‌శాట్ 04....
తూర్పు ఆఫ్రికా ద్వీప దేశమైన మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా సైనిక తిరుగుబాటు నేత కర్నల్ మైఖేల్ రణ్‌ద్రియానిరినా (50) 2025, అక్టోబరు 17న బాధ్యతలు చేపట్టారు. దీనికి ‘క్యాప్సాట్’ మిలిటరీ యూనిట్ నేత కర్నల్ మైఖేల్ రణ్‌ద్రియానిరినా మద్దతు తెలిపారు. ...
ఐరాస మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ) సభ్య దేశంగా భారత్ వరుసగా ఏడోసారి ఎన్నికయింది. ఎన్నికల ఫలితాలను యూఎన్హెచ్ఆర్సీ 2025, అక్టోబరు 15న విడుదల చేసింది. ...
ప్రపంచంలోని ఏ మూల నుంచి క్షిపణిని ప్రయోగించినా ఇట్టే పసిగట్టేసి సమర్థవంతంగా నిలువరించే గగనతల కవచం ‘డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ బిగ్ డేటా ఫ్లాట్‌ఫామ్’ను చైనా సిద్ధంచేస్తోంది. ...
ప్రవాస భారతీయుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వం దీపావళి రోజును అధికారిక సెలవుగా ప్రకటించింది. దీంతో అమెరికాలో ఈ గుర్తింపును ఇచ్చిన మూడో రాష్ట్రంగా నిలిచింది. ...
ఫ్రాన్స్ కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకొర్ను 2025, అక్టోబరు 6న తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబరు 9న పదవిని చేపట్టిన నెలలోపే లెకొర్ను అధికారం నుంచి దిగిపోయారు. సెబాస్టియన్ నియమించిన క్యాబినెట్‌పై విమర్శలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ...
ఫిలిప్పీన్స్‌లో 2025, అక్టోబరు 1న రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది....
భారత దేశంలో తొలిసారిగా బాల పరిరక్షణ నవీకరణ నిధి (సీపీఐఎఫ్)ని యునిసెఫ్ ఏర్పాటు చేసింది. ...
వందేమాతర గేయం @ 150 ఏళ్లు!
ఎయిర్పోర్ట్ లేని దేశాల జాబితా
స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు
కశ్మీర్ సంస్థాన విలీనం
భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు
భారత్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
జలావరణం - జలసంధి
ప్రపంచంలో సంభవించిన భారీ భూకంపాలు
వివిధ దేశాలతో భారత సైన్యం జరిపే ప్రధాన విన్యాసాలు
భారతదేశంలో టాప్-10 అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలు
పేరు మార్చుకున్న దేశాలు
భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved