వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలిగా జస్టిస్‌ రాధారాణి

వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలిగా జస్టిస్‌ రాధారాణి
  • తెలంగాణ వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలిగా జస్టిస్‌ డా.గురజాల రాధారాణి 2025, డిసెంబరు 18న నియమితులయ్యారు. జస్టిస్‌ జైశ్వాల్‌ పదవీ విరమణ చేసిన 22 నెలల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమెను ఈ పదవిలో నియమించింది. జస్టిస్‌ రాధారాణి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 
  • రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలిగా ఆమె పేరును ఎంపిక కమిటీ సిఫారసు చేయగా... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. దీంతో ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram