ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌-2026 ప్రవేశాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌-2026 ప్రవేశాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్ 2026 సంవత్సరానికి బ్యాచిలర్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ డిజైన్‌, పీజీ డిప్లొమా ప్రోగ్రాంలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

1. బ్యాచిలర్స్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడీఈఎస్)-నాలుగేళ్లు: 180 సీట్లు

2. మాస్టర్స్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎండీఈఎస్)- రెండేళ్లు: 60 సీట్లు

3. పీజీ డిప్లొమా ఇన్‌ డిజైన్‌ ఫౌండేషన్‌- ఏడాది: 20 సీట్లు

మొత్తం సీట్లు: 260

స్పెషలైజేషన్లు: హార్డ్‌ మెటీరియల్‌ డిజైన్‌, సాఫ్ట్‌ మెటీరియల్‌ డిజైన్‌, ఫైర్డ్‌ మెటీరియల్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ క్లాతింగ్‌ డిజైన్‌, జువెల్లరీ డిజైన్‌, క్రాఫ్ట్‌ కమ్యూనికేషన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌.

అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్‌, డిజైన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో ఏదైనా డిగ్రీ (బీడీఎస్‌, బీఆర్క్‌, బీఏ, బీఎస్సీ, వొకేషనల్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా), ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. (యూసీడ్‌/సీడ్‌/నిఫ్ట్‌/నిడ్‌లో క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో మినహాయింపు ఉంటుంది). 

దరఖాస్తు ఫీజు: రూ.1,750.

దరఖాస్తు చివరి తేదీ: 31.03.2026.

ఆన్‌లైన్ ఎంట్రెన్స్‌ టెస్ట్‌: 05.04.2026.

అడ్మిన్‌ కార్డ్స్‌ అండ్‌ పరీక్ష పేపర్‌ డౌన్‌లోడింగ్‌: 05.04.2026.

ఇంటర్వ్యూ తేదీ: మే 1 నుంచి..

ఫలితాలు (మొదటి విడుత): మే 15.

Website:https://www.iicd.ac.in/new-admissions-2026/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram