చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) దేశ వ్యాప్తంగా ఉన్న సిపెట్ కేంద్రాల్లో సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025 ద్వారా డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సులు:
1. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ: మూడేళ్ల వ్యవధి
2. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ: మూడేళ్ల వ్యవధి
3. పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/ క్యామ్: ఏడాదిన్నరేళ్ల వ్యవధి
4. పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ & టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ): రెండేళ్ల వ్యవధి
అర్హత: కోర్సును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: గరిష్ఠ వయసు పరిమితి లేదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.500; ఎస్సీ/ఎస్టీలకు రూ.250.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18.12.2025.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.05.2026.
అడ్మిట్ కార్డులు డౌన్లోడ్: 03.06.2026.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 07.06.2026.
Website:https://www.cipet.gov.in/404.php
Link copied to clipboard!
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు
నంద్యాల జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - జూన్ 2026
ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
ఐఐటీ మద్రాస్‌లో జేఆర్ఎఫ్ పోస్టులు
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు
యూసీఐఎల్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV
ఆర్సీఎఫ్ఎల్లో ఆపరేటర్ ట్రైనీ పోస్టులు
బనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు
చానక్య నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ప్రవేశాలు
ఎన్ఐఏఎంలో మేనేజ్మెంట్ ప్రవేశాలు
ఐఐఎఫ్‌టీ కాకినాడలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం
ఐపీఈ, హైదరాబాద్‌లో పీజీడీఎం ప్రోగ్రామ్
ఐఎంయూలో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్ఐఈఎల్ఐటీలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ దిల్లీలో ఇన్సూరెన్స్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐజీఐఎంఎస్ పట్నాలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎయిమ్స్ రాయ్‌బరేలీలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐఆర్సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలు
డీఆర్డీఓ టీబీఆర్ఎల్‌లో జేఆర్ఎఫ్ పోస్టులు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
బిహార్ సీఎంగా సమ్రాట్ ప్రమాణం
దేశంలో నక్సలిజం అంతమైంది
లోక్‌సభ స్థానాల గరిష్ఠ సంఖ్య
ఉగ్రవాద నిరోధానికి ‘ప్రహార్’
జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ గడువు పెంపు
ఆసియా జౌళి సదస్సు
అమెరికా విద్యాసంస్థల్లో తగ్గిన భారతీయ విద్యార్థులు
పాముకాటు మరణాలు దక్షిణాదిలోనే అధికం
ఆరోగ్య బీమా
వలసలు, వీసా సేవల పథకం
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా రవిచంద్రన్