ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్‌డీ పోగ్రామ్‌ 

ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్‌డీ పోగ్రామ్‌ 

తిరువనంతపురంలోని భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) పీహెచ్‌డీ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

వివరాలు: 

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌- జనవరి 2026 సెషన్‌

విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏవియోనిక్స్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌, హ్యూమనిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌.

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌/సీఎస్‌ఐఆర్/యూజీసీ నెట్‌/ఎన్‌బీహెచ్‌ఎం/జెస్ట్‌ క్వాలిఫై అయి ఉండాలి.

వయోపరిమితి: 20.11.2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హతలు, జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష మార్కులు, స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2025.

Website:https://www.iist.ac.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram