సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) హైదరాబాద్ వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
వివరాలు:
1. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01
2. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 02
3. ప్రాజెక్టు అసోసియేట్-2: 01
4. ప్రాజెక్టు అసోసియేట్-1: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, పీహెచ్డీ, ఎంఈ/ఎంటెక్ లేదా బీఈ/బీటెక్, ఎంఫార్మసీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ అసోసియేట్-1, 2 పోస్టులకు 35 ఏళ్లు.
జీతం: నెలకు ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.49,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000, ప్రాజెక్ట్ అసోసియేట్-2కు రూ.28,000, ప్రాజెక్ట్ అసోసియేట్-1కు రూ.25,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2026 మార్చి 25.
వేదిక: సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదారబాద్-500007.
Website:https://www.iict.res.in/CAREERS
Link copied to clipboard!
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ పోస్టులు
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు
సీపెట్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీపెట్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు
బీఓబీ క్యాపిటల్‌లో బిజినెస్ డెవెలప్మెంట్ మేనేజర్ పోస్టులు
ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో 78 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ (మెడికల్) పోస్టులు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టులు
ఐఆర్ఈడీఏలో మేనేజీరియల్ ఉద్యోగాలు
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) ఉద్యోగాలు
తెలంగాణ ఎల్పీసెట్-2026
నీట్-ఎండీఎస్ 2026 ప్రవేశాలు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్’
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
కోకో సాగులో ఏపీ టాప్
మారిటైం షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్
రాష్ట్ర ఆదాయం రూ.1,59,501 కోట్లు
‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24’
ఏవీఎస్ఎస్ఎన్ రాజు
హెవీ మినరల్స్
పంచాయతీల పునర్ వర్గీకరణ
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
నీటిలోని పాచితో జీవ ఇంధనం
ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం
సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
సి-నోబార్
సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి
ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష
దేశీయంగా అధునాతన టార్పెడోల ఉత్పత్తి
‘ఐఎన్ఎస్ విక్రాంత్’ రికార్డు
‘ఐఎన్ఎస్ అంజదిప్’ యుద్ధనౌక ప్రారంభం
గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం