ఎన్ఐటీఆర్‌డీ దిల్లీలో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

ఎన్ఐటీఆర్‌డీ దిల్లీలో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్‌క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ (ఎన్ఐటీఆర్‌డీ), దిల్లీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 06 

వివరాలు:

1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III: 01 

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-II (ప్రాజెక్ట్ అసిస్టెంట్): 02

3. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I (ఫీల్డ్ వర్కర్): 02 

4. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I (ల్యాబ్ టెక్నీషియన్): 01

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో  ఇంటర్‌/డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.28,000. 

ఎంపిక విధానం: వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 25-03-2026

వేదిక: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్‌క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ (ఎన్ఐటీఆర్‌డీ), శ్రీ అరబిందో మార్గ్, కుతుబ్ మినార్ దగ్గర, దిల్లీ - 110030.

Website:https://nitrd.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram