సీఎంఈఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

సీఎంఈఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

పశ్చిమబెంగాల్‌, దుర్గాపుర్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 42

వివరాలు:

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-II: 09

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 14

జేఆర్‌ఎఫ్‌/ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 01

జేఆర్‌ఎఫ్‌/ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I/II: 01

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 05

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

ప్రాజెక్ట్‌ ఎస్‌ఆర్‌ఎఫ్‌: 02

ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌: 04

సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 04

ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌/ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌/సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. గేట్‌/నెట్‌ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000 - రూ.31,000; ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.28,000- రూ.35,000; ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.49,000; సీనియర్ పోస్టులకు రూ.42,000-రూ.56,000.

వయోపరిమితి: ప్రాజెక్ట్ అసిస్టెంట్/అసోసియేట్‌కు 35 ఏళ్లు; సీనియర్/ప్రిన్సిపల్ అసోసియేట్‌కు 40-45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 16, 17 మార్చి 2026.

వేదిక: సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, దుర్గాపూర్‌.

Website:https://www.cmeri.res.in/vacancy

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram