ఈఎస్‌ఐసీ రుద్రపుర్‌లో 42 సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ రుద్రపుర్‌లో 42 సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు

ఉత్తరాఖండ్‌, రుద్రపుర్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైమ్ /పార్ట్ టైమ్ స్పెషలస్ట్, సీనియర్ రెసిడెంట్  పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 42

వివరాలు:

1. ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ స్పెషలస్ట్ - 16

2. సీనియర్‌ రెసిడెంట్ - 26

విభాగాలు: అనస్థీషియాలజీ, పాథాలజీ, డెర్మటాలజీ, రేడియాలజిస్ట్, మెడిసిన్, ఆర్థోపెడిక్స్, యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ తదితర విభాగాలు...

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/లో ఉత్తీర్ణుతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ఫుల్ టైమ్ స్పెషలిస్ట్ కు రూ.1,31,880.- రూ.1,53,502. పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ కు రూ.60,000. సీనియర్ రెసిడెంట్‌ కు రూ.67,700. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 2026, ఫిబ్రవరి 12, 13, 17, 18.

వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్, పోలీస్ లైన్ దగ్గర, రుద్రపుర్, ఉత్తరాఖండ్.

Website:https://esic.gov.in/recruitments

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram