ఎన్‌సీపీఓఆర్‌ గోవాలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు

ఎన్‌సీపీఓఆర్‌ గోవాలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు

గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

వివరాలు:

ప్రాజెక్ట్ సైంటిస్ట్-I - 06

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కూలతో డిగ్రీ/పీజీ(కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జియో సైన్సెస్ లేదా మెరైన్ సైన్సెస్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.56,000.

ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 2,

వేదిక: ఎన్‌సీపీఓఆర్‌ కాంప్లెక్స్‌ , వాస్కో-డిగామా, గోవా - 403 804.

Website:https://ncpor.res.in/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram