ఎయిమ్స్ కల్యాణిలో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎయిమ్స్ కల్యాణిలో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కల్యాణి ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

వివరాలు:

జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) - 47

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.15,600 - రూ.39,100. 

గరిష్ఠ వయోపరిమితి: 33 ఏళ్లు  మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఇంటర్వ్యూ తేదీ: 04.02.2026. 

వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్, ఎయిమ్స్ కల్యాణి, పిన్ - 741245.

Website:https://aiimskalyani.edu.in/aiims-recruitments/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram