ఎన్‌ఐఆర్‌సీఏలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

ఎన్‌ఐఆర్‌సీఏలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

ఏపీ రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ కమ్యూనికల్‌ అగ్రికల్చర్‌ (ఎన్‌ఐఆర్‌సీఏ) ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 27

వివరాలు: 

యంగ్‌ ప్రొఫెషనల్స్‌-II: 09

యంగ్‌ ప్రొఫెషనల్స్‌-I: 17

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్‌, ఎంటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్స్‌-Iకు రూ30,000; యంగ్‌ యంగ్‌ ప్రొఫెషనల్స్‌-IIకు రూ.42,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000.

వయోపరిమితి: 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: 14.11.2025 నాటికి స్పీడ్‌ పోస్ట్‌/ రిజిస్ట్రడ్‌ పోస్ట్‌/ కొరియర్‌ లేదా నేరుగా దరఖాస్తులకు పంపించవచ్చు.

Website:https://niap.res.in/Niap_Vacancy.php

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram