టీహెచ్‌ఎస్‌టీఐలో ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

టీహెచ్‌ఎస్‌టీఐలో ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

1. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

2. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

3. ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంటెక్‌/ఎంఫార్మ్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.35,000; సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.42,000; ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.49,000.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 35 ఏళ్లు; సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు చివరి తేదీ: 07.05.2026.

ఇంటర్వ్యూ తేదీలు: 12.05.2026.

వేదిక: టీహెచ్‌ఎస్‌టీఐ ఎన్‌సీఆర్‌ బయోటెక్‌ సైన్స్‌ క్లస్టర్‌, 3వ మైల్డ్‌స్టోన్‌, ఫరిధాబాద్‌.

Website:https://thsti.res.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram