సెపాయింట్‌  కంపెనీలో ఇంటర్నషిప్‌ పోస్టులు

సెపాయింట్‌  కంపెనీలో ఇంటర్నషిప్‌ పోస్టులు

సెపాయింట్‌ కంపెనీ ఐటీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: డ్యూటీపర్‌ ఏఐ టెక్నాలజీస్‌ 

పోస్టు పేరు: ఐటీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ 

నైపుణ్యాలు: క్లయింట్‌ ఇంటరాక్షన్, కస్టమర్‌ అక్విజిషన్, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్‌ టూల్స్, లీడ్‌ జనరేషన్, మార్కెటింగ్, మార్కెటింగ్‌ ఆటోమేషన్, మార్కెటింగ్‌ క్యాంపెయిన్స్, మార్కెటింగ్‌ స్ట్రాటజీ, మార్కెట్‌ రిసెర్చ్, సేల్స్, సేల్స్‌ స్ట్రాటజీలో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.10,000.

వ్యవధి: 6 నెలలు

దరఖాస్తు గడువు: 20-02-2026.

Website: https://internshala.com/internship/detail/work-from-home-it-sales-marketing-internship-at-cehpoint1768969836

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram