ఐవోసీఎల్‌ రిఫైనరీస్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఐవోసీఎల్‌ రిఫైనరీస్‌లో  అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్‌), రిఫైనరీస్‌ డివిజన్ పరిధిలోని బొంగైగావ్‌, గువాహటి రీజియన్‌లలో ట్రేడ్‌ అప్రెంటిస్‌/టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

అప్రెంటిస్: 109 ఖాళీలు 

బొంగైగావ్‌ రిఫైనరీ (ట్రేడ్‌ అండ్‌ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌): 69

గువాహటి రిఫైనరీ (ట్రేడ్‌ అండ్‌ టెక్నికల్‌ అప్రెంటిస్‌): 40

ట్రేడులు/ విభాగాలు: అటెండెంట్‌ ఆపరేటర్‌, కెమికల్‌, కెమికల్‌, ఫిట్టర్‌, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌.

అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 28.02.2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ముఖ్య తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.03.2026.

దరఖాస్తు చివరి తేదీ: 22.03.2026.

Website:https://www.iocl.com/apprenticeships

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram