సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, పర్సనల్, ఎస్ అండ్ టీ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం అప్రెంటిస్ పోస్టులు: 2,801
వివరాలు:
విభాగాలు: ఏసీ మెకానిక్, కార్పెంటర్, సీఓపీఏ, డీసిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, మోటర్ మెకానిక్, పెయింటర్, వెల్డర్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2026 ఏప్రిల్ 11వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 11.
Link copied to clipboard!
ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ (మెడికల్) పోస్టులు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టులు
ఐఆర్ఈడీఏలో మేనేజీరియల్ ఉద్యోగాలు
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) ఉద్యోగాలు
రైట్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాలు
ఐఐటీఎమ్ పూణెలో రిసెర్చ్ ఫెలో ఉద్యోగాలు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో విజిటింగ్ డాక్టర్ పోస్టులు
ఎయిమ్స్ మదురైలో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
నీట్-ఎండీఎస్ 2026 ప్రవేశాలు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
కోకో సాగులో ఏపీ టాప్
మారిటైం షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్
రాష్ట్ర ఆదాయం రూ.1,59,501 కోట్లు
‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24’
ఏవీఎస్ఎస్ఎన్ రాజు
హెవీ మినరల్స్
పంచాయతీల పునర్ వర్గీకరణ
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
జనాభా నిర్వహణ విధానం
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం
సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
సి-నోబార్
సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి
ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష
దేశీయంగా అధునాతన టార్పెడోల ఉత్పత్తి
‘ఐఎన్ఎస్ విక్రాంత్’ రికార్డు
‘ఐఎన్ఎస్ అంజదిప్’ యుద్ధనౌక ప్రారంభం
గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం
‘వాయుశక్తి’