ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు

ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), నార్తర్న్ రీజియన్ పరిధిలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

మొత్తం పోస్టుల సంఖ్య: 133 

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్

2. డిప్లొమా అప్రెంటిస్

3. ఐటిఐ (ట్రేడ్‌) అప్రెంటిస్ 

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెకానికల్/ఆటోమొబైల్, బీసీఏ, స్టెనో, కోపా. 

విద్యార్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా/ఐటీఐ/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.(నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది). 

ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 

దరఖాస్తు చివరి తేదీ: 22-03-2026 

Website: https://www.aai.aero/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram