ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఐఓసీఎల్‌), వెస్ట్రన్ రీజియన్ పరిధిలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 473

వివరాలు:

1.టెక్నీషియన్ అప్రెంటిస్ 

2. ట్రేడ్ అప్రెంటిస్ 

3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 

4. డాటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:

మహారాష్ట్ర: 194 

గుజరాత్: 121 

మధ్యప్రదేశ్: 82 

ఛత్తీస్‌గఢ్: 40 

గోవా: 16 

దాద్రా నగర్ హవేలీ & డామన్ దియు: 20 

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ తదితర విభాగాలు

విద్యార్హత: సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో టెన్త్‌/ ఐటిఐ/డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.(నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).

ఎంపిక విధానం: విద్యా అర్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11-03-2026.

దరఖాస్తు చివరి తేదీ: 26-03-2026.

Website:https://www.iocl.com/apprenticeships

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram