న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 188
వివరాలు:
పీజీసీఐఎల్ కేంద్రం/ ప్రాజెక్ట్/ రీజియన్: నార్తెర్న్ రీజియన్-I (హరియాణా; యూపీ, రాజస్థాన్), వెస్ట్రన్ రీజియన్-I (మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్), వెస్ట్రన్ రీజియన్-II- (మధ్య ప్రదేశ్, గుజరాత్), సదరన్ రీజియన్-II (కర్ణాటక, తమిళనాడు).
ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్/ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ అప్రెంటిస్ పోస్టులు
విభాగాలు/ ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్.
అర్హత: ఖాళీని అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం వ్యవధి.
నెలవారీ స్టైపెండ్: ఐటీఐ ట్రేడ్ రూ.13,500; డిప్లొమా ట్రేడ్ రూ.15,000; గ్రాడ్యుయేట్ ట్రేడ్/ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్/ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్ రూ.17,500.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.03.2026.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 11.03.2026.
Website:https://www.powergrid.in/en/
Link copied to clipboard!
దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో ఉద్యోగాలు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ పోస్టులు
పీజీఐసీహెచ్ నోయిడాలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎన్‌బీసీసీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్‌యూలో డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాలు
టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
టీఎంసీలో టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టులు
ఎన్టీపీసీలో ఇంజినీర్ పోస్టులు
ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో టెక్నీషియన్ ఉద్యోగాలు
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం