ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో 78 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో 78 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రాయ్‌పుర్, వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

సీనియర్ రెసిడెంట్: 78

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ తదితర విభాగాలు....

అర్హతలు: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు (24-03-2026 నాటికి). ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.67,700 

ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా residency.recruitment@aiimsraipur.edu.in కు పంపాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800.పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 24-03-2026.

Website:https://www.aiimsraipur.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram